పబ్బం గడుపుకోవడానికి అవాకులు, చవాకులు పేలితే సహించం: వైసీపీ జగ్గంపేట మండల ఉపాధ్యక్షుడు వానాసి సుబ్రహ్మణ్యం
Jaggampeta, Kakinada | Aug 8, 2025
మాజీ మంత్రి, వైసిపి జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ తోట నరసింహం పై అవాకులు చవాకులు పేలితే సహించబోమని వైసీపీ జగ్గంపేట మండల...