ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించిన రైల్వే పోలీసులు
Warangal, Warangal Rural | Aug 7, 2025
వరంగల్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని వరంగల్లోని సంతోషిమాత టెంపుల్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ వద్ద తెల్లవారుజామున...