మూసాపేట: మూసాపేట మండలం సంకలమద్ది శివారులో సభా స్థలాన్ని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని సంకల్పది గ్రామ శివారులో గురువారం జాతీయ రహదారి 44 పక్కన 132/33 సబ్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమానికి వస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, భూమి పూజ అనంతరం జరిగే సభ స్థలాన్ని పర్యవేక్షించిన మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులకు, నాయకులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మూసాపేట మండలం తాసిల్దార్ రాజు, మూసాపేట గ్రామపంచాయతీ సెక్రటరీ మహేందర్, తదితరులు ఉన్నారు.