బండ్లగూడ: చత్రినాక పోలీసు స్టేషన్ పరిధిలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ.. వ్యాపించిన మంటలు .. మహిళకు తప్పిన ప్రాణాపాయం
రైడ్ లో ఉన్న సమయంలోనే ఎలక్ట్రిక్ స్కూటీ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం సమయం లో స్కూటీ పై ఉన్న మహిళ అప్రమత్తమవడంతో ప్రాణాలతో బయటపడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు