ఆదోని: అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు డబ్బులు జమ చేయడంతో పట్టణంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహణ
Adoni, Kurnool | Aug 17, 2025
ఇచ్చిన హామీ మేరకు రైతులకు ప్రతి ఏడాది అన్నదాత సుఖీభవ ద్వారా రూ. 20 వేలు ఆర్థిక సాయం సీఎం చంద్రబాబు అందించడం హర్షణీయమని...