వనపర్తి: జిల్లా కేంద్రంలో వ్యక్తిగత దూషణలకు పాల్పడిన అంబటి రమేష్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ ధర్నా
Wanaparthy, Wanaparthy | Aug 17, 2025
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించిన వనపర్తి జిల్లా బిఆర్ఎస్ పార్టీ...