గుంతకల్లు: గుత్తిలోని శ్రీ పద్మ వాణి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి
గుత్తిలోని కేపీఎస్ థియేటర్ సమీపంలో ఉన్న శ్రీ పద్మ వాణి ఉన్నత పాఠశాలను మంగళవారం డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తన సిబ్బందితో కలిసి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పద్మవాణి పాఠశాల కరస్పాండెంట్ బాబు గత కొన్ని రోజుల క్రితం ఫైర్ అధికారుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఫైర్ ఆఫీసర్ ఫిజికల్ గా తనిఖీ నిర్వహించారు. పరిశీలించి ఎన్ఓసీ ఇవ్వనున్నారు.