సంగారెడ్డి: చేర్యాల గేటు వద్ద భారీగా గంజాయి పట్టివేత, మీడియాతో వివరాలు వెల్లడించిన అధికారులు
Sangareddy, Sangareddy | Aug 25, 2025
కంది మండలం చేర్యాల గేట్ వద్ద పోలీసులు జరిపిన తనిఖీల్లో రెండు ఇండికా కార్లలో ప్రత్యేక క్యాబిన్లలో తరలిస్తున్న 122.8 కిలోల...