పత్తికొండ: వెల్దుర్తిలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య
కర్నూలు జిల్లా వెల్దుర్తి లో రోజురోజుకు పెడుతున్న ట్రాఫిక్ సమస్య ఈ సందర్భంగా ట్రాఫిక్ అంతరాయంతో ప్రయాణికులు ఇటు బస్సు డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం మరియు వాహనదారుల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు చిన్నగా ఉండడంతోనే ఈ సమస్య నెలకొంది అంటూ వాహనదారులు తెలిపారు.