భూపాలపల్లి: తేనెటీగల పెంపకానికై అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలి : సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 1, 2025
తేనెటీగల పెంపకము మరియు శిక్షణ కార్యక్రమాన్ని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు, ముఖ్య అతిథిగా...