జమ్మికుంట: పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు టోకెన్లు తీసుకొని వెళ్ళిపోయిన రైతులు
Jammikunta, Karimnagar | Sep 10, 2025
జమ్మికుంట :పట్టణంలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బుధవారం ఉదయం నుండి లైన్లో నిలబడితే మధ్యాహ్నం...