అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ పునరిద్దరణ పై జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
Adilabad Urban, Adilabad | Sep 8, 2025
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిమెంట్ పరిశ్రమ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. సీసీఐ పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన అనేక వనరులు...