అశ్వారావుపేట: చంద్రగుండ మండల పరిధిలోని దామరచర్ల గ్రామ శివారులోని వెంగళరావు ప్రాజెక్టును సందర్శించిన రైతు సంఘం జిల్లా నాయకులు
Aswaraopeta, Bhadrari Kothagudem | Jul 29, 2025
వెంగళరావు ప్రాజెక్టుకు అనుసంధానమైన పంట కాలువల మరమ్మత్తులపై అధికారులు నిర్లక్ష్యం విడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా...