ఆలూరు: ఆలూరు సిడిపిఓ ను సస్పెండ్ చేయాలి
Alur, Kurnool | Sep 16, 2025 ఆలూరు సిడిపివోను సస్పెండ్ చేయాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మునిస్వామి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిడిపిఓ నరసమ్మ ఆశా వర్కర్ కురవల్లికి చెందిన భువనేశ్వరికి వేధింపులకు గురి చేయడం జరిగిందని వారన్నారు. వెంటనే సిడిపిఓ నర్సమ్మను సస్పెండ్ చేయాలని వారు అన్నారు. అదేవిధంగా సిడిపిఓ నరసమ్మ ఎంపీ బంధువు అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.