రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రూ.38 లక్షల ప్రమాద బీమా చెక్కును అందించిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్
Nandyal Urban, Nandyal | Aug 26, 2025
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ యూనిట్ నందు హోంగార్డుగా పనిచేయుచున్న మాలిక్ భాష 16/5/ 2025వ తేదీన విధులు ముగించుకొని వెళ్తున్న...