జగిత్యాల: జిల్లాలో వికలాంగులకు ఉపకరణ సదుపాయాల మంజూరుకు దరఖాస్థులకు ఆహ్వానం,18 చివరి తేదీ:
జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి నరేష్
Jagtial, Jagtial | Jun 9, 2025
అర్హత కలిగిన వికలాంగులు https://tgobmms.cgg.gov.in ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా సంక్షేమ అధికారి డా.బోనగిరి...