లక్ష్మీ నరసాపురం గ్రామంలో చోరీ, 17 కాసులు బంగారం 20 తులాలు వెండి 1,15,000 నగదు చోరీ .
కాకినాడ జిల్లా పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురం శెట్టిబలిజ వీధిలో గంపా త్రివేణి కుటుంబం సభ్యులు ఊరు వెళ్లి గురువారం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగలగొట్టి సుమారు 17 కాసులు బంగారం 19 తులాల వెండి 1,15,000 క్యాష్ దొంగలు దొంగిలించారు పోలీసులకి గురువారం ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బాధితురాలను పరామర్శించిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు