గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో సందడి చేసిన నెమళ్లు, పొలాల్లో తిరుగుతూ సందడి
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామ సమీపంలో నెమల్లు సందడి చేశాయి. స్థానిక పొలాలలో గుంపులు గుంపులుగా నెమళ్లు తిరుగుతూ ప్రజలకు కనిపించాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడం తోటే నెమల్లు ఈ ప్రాంతంలో కనిపించినట్లుగా స్థానిక ప్రజలు చెప్తున్నారు. నెమళ్లు నాట్యమడుతూ కనిపించక అటువైపు వెళుతున్న ప్రజలు ముచ్చటగా చూశారు. అయితే అటవీ ప్రాంతం నుంచి నెమళ్లు జలవాసాల్లోకి రావడం అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.