యర్రగొండపాలెం: దీపావళి పండుగ సందర్భంగా దోర్నాల దుకాణదారులకు పలు సూచనలు చేసిన ఎస్ఐ మహేష్
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా బాణాసంచా ఇక్రాయాలపై పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. అనుమతి లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహించడం నిలువ చేయడం చట్ట ప్రకారం నేరమని అన్నారు. అనుమతులు లేకుండా బాణాసంచా ఎకరాలు జరపవద్దన్నారు. ప్రజల భద్రత కోసం దుకాణదారులు తగిన అగ్నిమాపక అధికారుల నిబంధనలు పాటించాలని సూచించారు. అక్రమంగా బాణాసంచా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.