ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోవడానికి కారణం చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రాష్ట్రంలోని నెట్వర్క్ హాస్పటల్లో ఆరోగ్య శ్రీ సేవలో నిలిచిపోవడానికి కారణం చంద్రబాబు అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి దేనికి ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలకు ఉపఫై ఉపయోగపడే ఆరోగ్య శ్రీ సేవను నిలిపివేయడం దుర్మార్గమని పేర్కొన్నారు