ఆలూరు: దేవనకొండలో రూ.5 లక్షల జడ్పీ నిధుల తో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు
Alur, Kurnool | Nov 2, 2025 దేవనకొండలోని 2వ వార్డులో రూ.5 లక్షల జడ్పీ నిధులను వినియోగించి సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యా యి. స్థానికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు జడ్పీటీసీ కిట్టు తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం ఎటువంటి రాజీ లేకుండా అభివృద్ధి పనులు కొనసాగిస్తామన్నారు. ఇలాంటి పనులు దశలవారీగా వారిగా చేపడతామని తెలిపారు