కుప్పం: సీఎం చంద్రబాబు పై మండిపడిన మాజీ కేంద్రమంత్రి చింతామోహన్
కుప్పం ప్రెస్ క్లబ్ లో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. 15 ఏళ్లుగా ఏపీకి సీఎంగా, 30 ఏళ్లుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు కుప్పనికి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో నిరుద్యోగ సమస్య అధికంగా ఉందన్నారు.