గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ గిర్మాపూర్లో నిర్వహించిన మల్లికార్జున స్వామి జాతరలో మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మున్సిపల్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, బాచుపల్లి కార్పొరేటర్ సుబ్బారావు, మాణిక్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. జాతర ఘనంగా నిర్వహించారు.