పూతలపట్టు: పూతలపట్టులోని తిరుపతి హైవేపై డివైడర్‌ను ఢీకొన్న కారు, ఇద్దరు అక్కడికక్కడే మృతి, ముగ్గురికి గాయాలు
Puthalapattu, Chittoor | Aug 28, 2025
పూతలపట్టు మండలం మెట్టూరు సమీపంలోని తిరుమల డైరీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుండి తిరుపతి వైపు...