కుప్పం: పక్కా గృహాల కోసం రూ.12.72 కోట్లు : ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 509 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ గృహ పథకం ద్వారా పక్కా గృహాలు నిర్మించుకునేందుకు మంజూరు పత్రాలను ఎమ్మెల్సీ శ్రీకాంత్ లబ్ధిదారులకు అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.5 లక్షలు కేటాయించిందని మొత్తంగా రూ.12.72 కోట్లతో 59 మంది లబ్ధిదారులు త్వరలో గృహ నిర్మాణాలు చేపట్టబోతున్నారని వారికి శుభాకాంక్షలు తెలిపారు.