వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టిడిపిలో చేరికపై నాదెండ్ల మండల పలువు టిడిపి నేతలు రాజీనామా
వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ను టిడిపిలో చేర్చుకోవడంపై పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. శనివారం సాతులూరు లోని టిడిపి కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కి పార్టీ క్యాటరుకు గాని తెలియకుండా అధిష్టానం రాజశేఖర్ ను టిడిపిలో చేర్చుకోవడం పై అవమానకరంగా భావిస్తున్నామని తెలిపారు. రాజీనామా లేఖలను జిల్లా అధ్యక్షులు శ్రీధర్ కు పంపినట్లుగా తెలిపారు.