శ్రీకాకుళం: రిమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు ఎం ఓ యు ప్రకారం వేతనాలు చెల్లించాలి :CITU జిల్లాప్రధాన కార్యదర్శి తేజేశ్వర్ రావు
జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు ఎం ఓ యు ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రిమ్స్ సెక్యూరిటీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వద్ద సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంట్రాక్ట్ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తక్షణమే విడవాలని, ఆసుపత్రిలో 15 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తున్న కార్మికులకు ప్రతినెల చట్టప్రకారం 5వ తేదీ లోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్