పూతలపట్టు: గంజాయి కేసులో పరారీలో ఉన్న ముద్దాయి అరెస్టు చేసిన బంగారుపాళ్యం పోలీసులు
చిత్తూరు-బంగారుపాళ్యం మండలంలో అక్టోబర్ 4వ తేదీ గంజాయి అమ్ముతున్న వారిపై పోలీసులు దాడి చేయగా 6 మందిని అరెస్టు చేసి 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించడం జరిగింది.ఈ కేసులో మరో ముద్దాయి పరారీ అవడం జరిగింది.పరారీలో ఉన్న చిత్తూరు ఇరువారంకు చెందిన అజీo బాషా కుమారుడు అల్లా బకాస్ ను శనివారం అరగొండ ప్లై ఓవర్ వద్ద అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు సిఐ కత్తి.శ్రీనివాసులు తెలిపారు.ముద్దాయిపై ఇది వరకే చిత్తూరు టూ&ఒన్ టౌన్ పోలీస్టేషన్ లో మూడు గంజాయి కేసులు ఉన్నట్లు సిఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ,పోలీసు సిబ్బంది.