గుంటూరు: ప్రభుత్వం ప్రజలపై భారం మోపే విధంగా విద్యుత్ విధానాలను అమలు చేస్తుంది: గుజ్జనగుండ్లలో సీపీఎం నగర కార్యదర్శి నలినీకాంత్
Guntur, Guntur | Jul 30, 2025
గుంటూరు నగరంలోని గుజ్జనగుండ్లలో స్మార్ట్ మీటర్ల రద్దు, అధిక విద్యుత్ చార్జీల తగ్గింపు, ట్రూ అప్ చార్జీలను ఉపసంహరించాలంటూ...