రాజ్యలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెంచలకోన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి రాజ్యలక్ష్మి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు ఈవో నవరాత్రుల కమిటీ మెమర్ల్స్ పాల్గొన్నారు