అలంపూర్: అయిజ మండల కేంద్రంలోని బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహణ
అయిజ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు బీజేపీ పట్టణ అధ్యక్షులు గోపాల కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17వ తేదీన వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ పట్టణంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.