పుంగనూరు: సచివాలయంలో ఎల్ఈడి టీవీలు బ్యాటరీలు దొంగతనాలకు పాల్పడే ముఠా అరెస్ట్. ఎస్సీ కెవి రమణ,
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలి మిట్ట, సింగరిగుంట, సచివాలయాలలో. గూడూరు పల్లి గ్రామ సమీపంలో గల మైనారిటీస్ కళాశాలలో ఎల్ఈడి టీవీలు .బ్యాటరీలు చోరీకి పాల్పడిన ముఠా సభ్యులను సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు వనమలదిన్నె క్రాస్ వద్ద అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై కెవి రమణ గురువారం మధ్యాహ్నం ఒక గంటకు తెలిపారు