కరీంనగర్: కిసాన్ నగర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారని ఆందోళన చేసిన అంబేద్కర్ యూత్ సభ్యులు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
Karimnagar, Karimnagar | Sep 13, 2025
ప్రపంచమంతా అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టి గౌరవిస్తూ ఉంటే కరీంనగర్ కిసాన్ నగర్ లో మాత్రం అంబేద్కర్ విగ్రహాన్ని అవమాన...