ఆత్మకూరు: ఆత్మకూరులో వెంటనే జీతాలు ఇవ్వాలని ఆర్డీవో పావనికి వినతి పత్రం అందజేసిన ఆవాజ్ కమిటీ నాయకులు
Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 30, 2025
మసీదుల ఇమామ్, మౌజన్లకు 9నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని.. వారికి వెంటనే జీతాలు ఇవ్వాలంటూ ఆత్మకూరు ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో...