పలమనేరు: ఉర్దూ జేఏసీ తొలి సమావేశం, డీఎస్సీ,సిఆర్సి ఉర్దూ అంగన్వాడీలు తదితర అంశాలపై కీలక తీర్మానం
పలమనేరు: ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉర్దూ జేఏసీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి HM షేక్ సాబ్జు సాహెబ్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో ఉర్దూ అంగన్వాడీ సెంటర్ల ఏర్పాటు,ప్రత్యేక ఉర్దూ DSC నిర్వహణ,ఉర్దూ CRC, సెక్షన్ పాఠశాలల్లో ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ,SSC స్పాట్ చిత్తూరు జిల్లా కేటాయించాలని తీర్మానించారు.ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఆలి, రబ్బానీ, రహమతుల్లా,అరీఫుల్లా, మునాఫ్, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.