జమ్మలమడుగు: అధిక లోడుతో తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల యజమానులను హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి
India | Aug 23, 2025
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు, మితి మీరిన వేగంతో, అధిక లోడుతో తరలిస్తున్న సమయంలో ఇసుక అంతా...