కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా కళ్యాణదుర్గం కు చెందిన నామాల బేబీ ప్రియాంక ఎంపిక
Kalyandurg, Anantapur | Sep 11, 2025
కళ్యాణదుర్గం కు చెందిన నామాల బేబీ ప్రియాంక అనంతపురం జిల్లా వైసీపీ అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర...