నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల హాస్పిటల్ ను గురువారం రాత్రి ఆకస్మికంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూరాష్ట్రమంతటా నా బర్ట్ కింద కట్టిస్తున్న హాస్పిటల్ లన్ని క్యాన్సల్ అయిన కూడా ఆళ్లగడ్డ హాస్పిటల్ పూర్తిస్థాయి వరకు పని పూర్తి అవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఈనెల లాస్ట్ వరకు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా జరుగుతుందని కాంట్రాక్టర్ ఇప్పుడే చెప్పారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు.ప్రజలందరికీ అందుబాటులో ఈ 50 పడకల హాస్పిటల్ ఉండడం చాలా సంతోషకరమని ప్రజలందరూ హాస్పిటల్ ని వినియో గించుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖ