మల్యాల: కొండగట్టులో మృతుడి అంత్యక్రియలకు వచ్చి మృతుడి ఇంట్లో చోరీ చేసి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టుకు చెందిన లక్ష్మణ్ మృతి చెందగా అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు.ఇంటి వద్ద పనులు చేయడానికి కొందరు బంధువులు ఉన్నారు.అందులో కలిసిపోయిన వ్యక్తి బంధువులను చెప్పుకునిఇంట్లోకి కోతులు వెళ్లగా వాటిని తరిమేందుకు లోపలికి వెళ్లి ఇంట్లోని బీరువా పగలగొట్టి చోరీ చేసి బైక్ పై పారిపోయినట్లు గురువారం సాయంత్రం 5 గంటలకు తెలిపారు.