కొత్తగూడెం: బంజారా లు మాట్లాడే గోర్ భోలీ భాషను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి
లక్ష్మీదేవి పల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ లో లంబాడీ సంఘాల జేఏసీ సమావేశం ఆదివారం ఉదయం 12 గంటలకు నిర్వహించారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ బంజారా లు మాట్లాడే గోర్ భోలీ భాషను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.