మేడ్చల్: బాలానగర్ లో ఓపెన్ హౌస్ నిర్వహించిన పోలీసు ఉన్నతాధికారులు
పోలీసు వ్యవస్థలో వాడే అధినాతన ఆయుధాలను ప్రజలు దగ్గర నుంచి చూసేందుకు బాలానగర్ పోలీసు స్టేషన్లలో ఓపెన్ హౌస్ నిర్వహించారు. పిస్తాల్ మొదలుకొని ఏకే 47, గ్రానైట్స్, మిషన్ గన్స్ వంటి ఆయుధాల గురించి పోలీసులు వివరణ ఇచ్చారు. ఈ ఆవిడ పని తీరుపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని పోలీసులు అధికారులు తెలిపారు.