పెద్దపల్లి: డ్రైనేజీ లేక మెయిన్ డోర్ దుర్వాసనమయం
పట్టణంలోనే మసీదు ఏరియాలో డ్రైనేజీ నిర్మాణం లేక మెయిన్ రోడ్డు డ్రైనేజీ నీరు రోడ్డుపైకి ప్రవహించి దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టే నూతన డ్రైనేజీ ఏర్పాటు చేసి దుర్వాసన నుండి విముక్తి చేయాలంటూ వారు మున్సిపల్ శాఖ అధికారులను కోరుతున్నారు