శ్రీకాకుళం: బాహ డపల్లి లో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి. గోవిందరావు
మందస మండలం బాహ డపల్లి లో బలవంతపు భూసేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలని కోరుతూ కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర. వాసు ,జోగి.అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి కార్పొరేట్ కంపెనీల పక్షాన ఉంటారా. ప్రజల పక్షాన ఉంటారాఅని వారు ప్రశ్నించారు.కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో దోపిడీకి పాల్పడితే ప్రజలు ప్రతిఘటన తప్పదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.