ములుగు: మైనారిటీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేసినందుకు ఏటూరునాగారంలో మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలభిషేకం
Mulug, Mulugu | Sep 9, 2025
ఏటూరునాగారంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి సీతక్క చొరవతో రూ.1.5 కోట్ల మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ...