జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అత్యధికంగా కొలిమిగుండ్ల మండలంలో 128.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
Nandyal Urban, Nandyal | Sep 11, 2025
నంద్యాల జిల్లాలో బుధవారం నుండి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసై 30 మండలాలకు గాను 28...