తెల్ల పశువుల్లో ముద్ద చర్మ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరి : క్రోసూరు పశు వైద్యులు షేక్ బషీర్
Pedakurapadu, Palnadu | Sep 10, 2025
తెల్ల పశువుల్లో వచ్చే ముద్ద చర్మ వ్యాధికి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని క్రోసూరు మండల కేంద్రంలో పశు వైద్యులు షేక్...