కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి: ముమ్మిడివరంలో CITU జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్
Mummidivaram, Konaseema | Aug 21, 2025
అంగన్వాడీ ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా ముమ్మిడివరం లో అంగన్వాడీ వర్కర్లు బ్లాక్ డే నిరసన...