నెల్లూరు ,బాలాజీ నగర్ మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మింగా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రవాస యోజన కార్యక్రమం నిర్వహించారు., ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కందికట్ల రాజేశ్వరమ్మ, రాష్ట్ర నాయకులు పి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ..వందేమాతరం రచించి 150 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూల్ పిల్లల చేత వందేమాతరం ఆలపింపజేయసా