జగిత్యాల: సెప్టెంబర్ 9 న ఛలో హైదరాబాద్:రాయికల్ లో పెన్షన్ దారుల సన్నాహాకసదస్సులో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
Jagtial, Jagtial | Sep 1, 2025
ప్రభుత్వంపై పెన్షన్ దారులు తాడో పేడో తెలుసుకునేందుకు సెప్టెంబర్ 9న ఛలో హైదరాబాద్ కార్యక్రమంకు లక్షల మంది తరలిరావాలని...