గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ఎస్ లోని బీసీ కాలనీలో ప్రమాదవశాత్తు రంపం కోసుకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
Guntakal, Anantapur | Aug 1, 2025
గుత్తి ఆర్ఎస్ లోని బీసీ కాలనీలో ప్రమాదవశాత్తు రంపం కోసుకుని ఖాసీం వలి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఖాసీం వలి ఇంటిపై...